కరీంనగర్ లో ఆర్యవైశ్య వ్యాపార అభివృద్ధి కోసం జీవిబిఎల్ కపిల (GVBL KAPILA) ప్రారంభోత్సవ కార్యక్రమం కాబడినది

Date:

ఆర్యవైశ్య వ్యాపారులకు మన కరీంనగర్ వి కన్వెన్షన్ హాల్లో గ్లోబల్ వైశ్య బిజినెస్ లెజెండ్స్ కపిల అనే చాప్టర్ కొత్తగా లాంచ్ చేయబడినది మన 75 మంది లెజెండ్స్ సభ్యత్వం తీసుకున్నారు మరియు 500 మంది సమక్షంలో బ్రహ్మాండంగా దిగ్విజయంగా లాంచ్ చేయబడినది , ఈ చాప్టర్లో గంధశ్రీ శ్రీనివాస్ చైర్మన్ గా, కొండూరి వేణుగోపాల్ వైస్ చైర్మన్ ఆపరేషన్, రాచమల్ల ప్రసాద్ వైస్ చైర్మన్ ఫైనాన్స్ గా ఎన్నుకోబడి బాధ్యతలు స్వీకరించినారు , గంప సాయి కృష్ణ ప్రాజెక్ట్ కన్వీయర్ , ముస్త్యాల రతీష్ , మరియు కొండ అభిలాష్ కో కన్వీయర్లుగా కార్యక్రమాన్ని నిర్వహించినారు ,ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గంప వెంకట్ ,చిదుర సురేష్, బుక్క బాల నారాయణ గార్లు మరియు ఇతర అతిథులు అందరూ హాజరై జీవీబీఎల్ ఫౌండర్స్ రాజశేఖర్ మంచి గారు మరియు వారి టీం, జివిబిఎల్ కొ ఫౌండర్ స్టేట్ చైర్మన్ ప్రసాద్ జిల్లా గారు అందరూ హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

The Inspirational Journey of Naina Asija

New Delhi , January 17: BlueRose Publishers proudly announces...

Match Fixing: The Nation At Stake Wins Hearts With Unique Storytelling And Stellar Direction

New Delhi , January 18: Following a court ruling...

Introducing Myastro: Find Clarity in Your Life’s Path with this Unique Astrology Platform

New Delhi , January 17: Myastro is thrilled to introduce...

How Bhutan Tuff is Redefining the Plywood Industry Through Make in India

New Delhi , January 18: In an era where...